Thalliki Vandanam: 300 యూనిట్ల కరెంట్ బిల్లు ఉన్నా అర్హత ఇచ్చారు – తల్లికి వందనం పథకంలో మీ పేరు ఉందా? వెంటనే చెక్ చేయండి!

🔋 తక్కువ కరెంట్ బిల్లు – ఇప్పుడు తల్లికి వందనం అర్హత! | Thalliki Vandanam Current Bill Eligibility Update

తల్లికి వందనం పథకానికి సంబంధించిన అనర్హుల జాబితాలో మీ పేరు వచ్చిందా?
మీ కరెంట్ బిల్లు 300 యూనిట్లలోపే ఉన్నా కూడా పేరు తొలగించారా?
ఇప్పుడు ఆ కుటుంబాలకు శుభవార్త!

📢 తాజా అప్‌డేట్ ఏమిటంటే…

  • తాజాగా NBM డేటాబేస్‌లో అప్డేట్ చేశారు.
  • హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా ఎవరైతే మీటర్ నంబర్ ఆధార్‌తో లింక్ చేసి ఉన్నారో…
  • వారి గడిచిన 12 నెలల కరెంట్ వినియోగం సగటుగా 300 యూనిట్ల కంటే తక్కువగా ఉన్నట్లయితే…
  • వారు ఇప్పటికీ తల్లికి వందనం పథకానికి అర్హులే.

💰 డబ్బులు కూడా వస్తాయా?

అవును!
ఇప్పటికే అర్హుల జాబితాలోకి మారిన వారికి నగదు కూడా క్రెడిట్ అయ్యే అవకాశముంది. ఇది పూర్తిగా డేటా ఆధారంగా జరిగిన ప్రక్రియ.


✅ అర్హత నిర్ధారణ ఎలా జరిగింది?

  1. మీ కుటుంబం హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండాలి
  2. మీ ఇంటి కరెంట్ మీటర్ ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలి
  3. గడిచిన 12 నెలల్లో సగటుగా 300 యూనిట్లలోపు కరెంట్ వినియోగం ఉండాలి
  4. ఈ సమాచారం NBM డేటాబేస్‌లో అప్డేట్ అయి ఉండాలి

📌 మీ పేరు చెక్ చేసుకోవాలంటే:

👉 తల్లికి వందనం అర్హుల జాబితా చెక్ చేయండి


📢 శుభవార్త అందరితో షేర్ చేయండి!

మీరు కూడా ఈ సమాచారం పొందారంటే… మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. అనర్హుల జాబితాలో ఉన్నా ప్రస్తుతం అర్హులుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు.

Thalliki Vandanam Current Bill Eligibility Update Thalliki Vandanam Payment Status Check: తల్లికి వందనం పథకం అర్హత & పేమెంట్ స్టేటస్ 

Thalliki Vandanam Current Bill Eligibility Update Thalliki Vandanam Grievance 2025: తల్లికి వందనం డబ్బులు రాలేదు? కారణాలు, గ్రీవెన్స్ ఎలా పెట్టాలి? పూర్తి సమాచారం

Thalliki Vandanam Current Bill Eligibility Update Aadabidda Nidhi Scheme 2025: 18ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఖాతాలో ₹18,000 | అర్హులు, డాక్యుమెంట్లు, దరఖాస్తు వివరాలు ఇవే!

 

🏷️ Tags :

తల్లికి వందనం పథకం, తల్లికి వందనం అర్హత, power bill eligibility thalliki vandanam, 300 units electricity scheme, NBM database update, Household mapping aadhaar, ap govt schemes 2025

Leave a Comment